Search form

1 తిమోతికి 3:16

16మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది.

ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు.

ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు.

ఆయనను దేవదూతలు చూశారు.

దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు.

లోకం ఆయనను నమ్మింది.

మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index