Search form

అపొస్తలుల కార్యములు 17:5

యూదుల వ్యతిరేకత

5అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, ఊరిలో పనీపాటా లేకుండా తిరిగే కొంతమంది పోకిరీవారిని వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index