Search form

అపొస్తలుల కార్యములు 20:38

38మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు“ అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index