Search form

అపొస్తలుల కార్యములు 22:28

28అతడు, “అవును” అని చెప్పాడు. అప్పుడా సహస్రాధిపతి, “నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను” అన్నాడు. అందుకు పౌలు, “నేనైతే పుట్టుకతోనే రోమీయుణ్ణి” అని చెప్పాడు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index