Search form

అపొస్తలుల కార్యములు 7:42

42అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా

‘ఇశ్రాయేలీయులారా,

నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో

వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index