Search form

గలతీయులకు 4:27

27“గొడ్రాలా, పిల్లల్ని కననిదానా, ఆనందించు.

ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.

ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index