Search form

హెబ్రీయులకు 1:5

5ఎందుకంటే దేవుడు,

“నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.”

అని గానీ,

“నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు”

అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా?

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index