Search form

హెబ్రీయులకు 4:3

3అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభం నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన,

“నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను.

వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index