Search form

మత్తయి 26:57

కయప ఎదుటా సన్హెడ్రిన్ ఎదుటా యేసు (మార్కు 14:53-65. యోహాను 18:12,19-24)

57యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index